"ఫ్రీ ఎనా?" అని అడిగింది సరోజ. "ఆ.. దేనికి?" అని ఆవలిస్తూ బదులిచ్చాడు గోపి. "రేపు ప్లేసుమెంట్లు కదా, జిరాక్స్ లు కొన్ని తీసుకోవాలి. రావొచ్చు గా?" అని ప్రేమ గా పిలిచింది సరోజ. "ఆ జిరాక్స్లు అంటే గుర్తొచ్చింది. నాకూ కావలి. ఒక పది నిమిషాల్లో జిరాక్స్ షాప్ దగ్గర ఉంటాను. వచ్చేయ్" అంటూ చొక్కా ఏస్కోడం మొదలెట్టాడు గోపి.
ఆమ్మో బ్రా!