Storiesఊరంతా అప్పులుSai KrishnaDec 08, 20244Shareఊరంతా అప్పులుహైదరాబాదులో తిప్పలువొళ్లంతా నొప్పులుఅరిగిపోతున్న చెప్పులుఅయినా నిండని చిప్పలు**ఊరంతా అప్పులుఏవోయి ఇంటి పైకప్పులు?వర్షం పడి టిపటిపలుఆర్పేసాయి నిప్పులుతేలికయ్యాయి చిప్పలు**ఊరంతా అప్పులుగంప నిండా కెంపులుకానీ తీరని రిప్పులుశాంతి లేని కొంపలురుచి లేని చిప్పలుShareSubscribePreviousNext